Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అదే హుందాతనం,  శైలితో గతాన్ని తలచుకుంటూ జనవరి 12 విడుదల

అదే హుందాతనం, శైలితో గతాన్ని తలచుకుంటూ జనవరి 12 విడుదల

January 12 vidudala new poster

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం జనవరి 12 విడుదల. అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నాయి.
జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ సినిమా అనుకున్నటైంకే వస్తుందని అదే హుందాతనం, శైలితో గతాన్ని తలచుకుంటూ జనవరి 12 విడుదల అని నేడు ప్రకటించారు.

అయితే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఒక హుషారైన పాట తాలూకు విజువల్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆడియో క్లియర్‌గా లేకపోయినా, మంచి క్వాలిటీ ఫోన్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో కావడంతో సీన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

గతంలో అనిల్ రావిపూడి సినిమాను లీకులు ఇబ్బంది పెట్టాయి. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా టైంలో చిరు, నయనతారలపై ఓ సాంగ్ షూట్ చేస్తుండగా ఆ వీడియోస్ లీక్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకు కూడా అదే పరిస్థితి వచ్చింది. బిగ్ స్టార్స్ మూవీస్ విషయంలో మేకర్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇందులో లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో వెంకటేశ్ నటిస్తుండగా... ఆయన సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. అలాగే, నందమూరి కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తుండగా... సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu