Vijay - Trisha
తమిళనాట దళపతి విజయ్ రాజకీయాల్లో పోటీ చేయడం పట్ల మొదట్లో చాలామంది మొదట సందేహించారు, ఆపై పట్టాభిషేకం చేశారు. ఇది మన ఇంట్లో జరిగింది, ఇప్పుడు మన పొరుగు ఇంట్లో జరుగుతోంది అంటూ టాలీవుడ్ పరిశ్రమలోని ప్రతి ఒక్కరి మాట. ఇక తెలుగు యూత్ హీరీలు బాహాటంగా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అ్రగహీరోలు ఇంతవరకు స్పందించలేదు.
పవన్ కళ్యాణ్ బెంగాల్ లో బిజెపి విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇది మోదీ, అమిషా క్రిషి, పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే అన్ని చోట్ల ఎన్నికలలో విజయం సాధించిన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమిలనాడులో విజయ్ కూ విషెస్ చెబుతూ నా హ్రుదయ పూర్వక అభినందనాలు తెలియజేస్తూన్నాను. ప్రజలు మార్పు ను కోరుతున్నారని తెలిపారు.
తమిళనాడులో ఇదే తన ఖారు సినిమా అంటూ జననాయకన్ చిత్రాన్ని తీసి ఆ తర్వాత రిలీజ్ చేయడానికి రాజకీయా కారణాలవల్ల వాయిదా పడడం తోపాటు వ్యక్తిగతంగా విజయ్ పై సి.బిఐ. దాడులు, నటి త్రిష సన్నిహిత మిత్రురాలు కావడంతో ప్రత్యర్థులు ఎన్ని అవరోధాలు కల్పించినా ఎట్టకేలకు టీవీకె రాజకీయ పార్టీ పెట్టి విజయం సాధించి సి.ఎం. పీఠాన్ని అధిరోహించడానికి సిద్ధమవుతున్న విజయ్ పట్ల టాలీవుడ్ లో యువ హీరోలు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్

మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
యాద్రుశ్చికం ఏమంటే తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజే నటి త్రిష జన్మదినం కావడంతోపాటు ఆమె పదేళ్ళనాడు తాను సి.ఎం. అవ్వాలనుందనే ఇంటర్వూలోని మాటలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరోవైపు త్రిష జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించిన విశ్వంభర చిత్రం నిర్మాతలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేశారు. ఇంకోవైపు సూర్య నటించిన కురుప్పు సినిమా నుంచి కూడా త్రిష న్యూ పోస్టర్ విడుదలచేశారు. అందులో ఆమె ఆనందంతో డాన్స్ వేస్తున్న స్టిల్ ను చిత్ర టీమ్ విడుదల చేసింది.
యూత్ హీరోలలో విొజయ్ దేవరకొండ విజయాన్ని ఉద్దేశించి, తమిళనాడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ప్రజలు చాలా స్ట్రాంగ్ గా విజయ్ పై పెట్టుకున్న నమ్మకానికి సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళ రాజకీయ చరిత్రలో కొత్తశకం ఆరంభం అయిందని అన్నారు.
నేచురల్ స్టార్ నాని .

మంచు మనోజ్ తెలుపుతూ, తమిళనాడు ఎన్నికలు నేను స్పెషల్ ఫోకస్ తో పరిశీలిస్తున్నాను. తమిళనాడు ప్రజలు హ్రుదయంతో ఓటు వేసి మార్పుకోరారు. డ్రైవర్ కుమారుడికి కూడా ఎం.ఎల్.ఎ. సీటు ఇచ్చి గెలుపించుకున్న విజయ్ కు మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు.
హీరో రవితేజ స్పందిస్తూ, తనకు విజయ్ విజయం పట్ల చాలా సంతోషంగా వున్నానని పేర్కొన్నారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ, రాజకీయ పార్టీ పెట్టి పట్టుదలతో సేవ చేయడానికి వచ్చిన విజయ్ కు తమిళనాట బ్రహ్మరథం పట్టడం పట్ల తనకు చాలా ఆనందం వేసిందని అన్నారు. తమిళనాడులో చాలా మంది రాజకీయ మార్పు కోరుకుంటుందని అర్తమయిదని ఈ విజయం నిరూపించిందన్నారు.
ఇంకా రామ్ పోతినేని, సందీప్ కిషన్, శర్వానంద్, విశాల్, నిఖిల్ సిద్దార్థ్, డా. రాజశేఖర్ తదితరలు తమ సందేశాన్ని వెలిబుచ్చారు.