Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ధనస్సు - 5, ఆగస్టు 2021

 ధనస్సు : వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిగమిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెనలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. హోదాలో ఉన్న అధికారులు అపరిచితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu