Dailyhunt
Kajal Aggarwal : నందమూరి బాలకృష్ణ 111వ సినిమాలో కాజల్ అగర్వాల్ ఖరారు

Kajal Aggarwal : నందమూరి బాలకృష్ణ 111వ సినిమాలో కాజల్ అగర్వాల్ ఖరారు

Kajal Aggarwal in a Nandamuri Balakrishna film;

నందమూరి బాలకృష్ణ హీరోగా 111వ సినిమా షూటింగ్ లో వున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ముందుగా నయనతారకు అనుకున్నారు.
డేట్స్ వల్ల సాధ్య పదలేదు. ఆ తర్వాత డింపుల్ హయాతీని ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె రెండవ కథానాయికగా ఎంపికైనట్లు తెలిసింది. కాగా, ప్రస్తుతం ప్రధాన నాయికగా కాజల్ అగర్వాల్ ఎంపికైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటో షూట్ నేటి నుంచి హైదరాబాద్ స్టూడియోలో ముంబై స్టిల్ ఫోట్రగాఫర్ చేస్తున్నారు.


నిన్న బెల్లంకొండ శీనివాస్ వివాహ విందుకు ఆమె హాజరయ్యారు. నేటి నుంచి బాలక్రిష్ణ షూటింగ్ పనులో వున్నట్లు తెలుస్తోంది. కాజల్ తో మొదటి షెడ్యూల్ కూడా ఇప్పుడు మొదలు కానుండగా కాజల్ ఈ షెడ్యూల్ కోసం ఈ నెల మొత్తం కేటాయించినట్టు తెలుస్తుంది. సో ఈ మే మొత్తం కాజల్ బాలయ్య సినిమాలో బిజీగా ఉండనుంది అని చెప్పవచ్చు. దీనిపై త్వరలో నిర్మాణ సంస్థ వివారలు తెలియజేయనుంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu