కన్య:- హోటల్, తినుబండారు వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది.
Advertisement
ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. అధైర్యం వదలి ధైర్యంతో ముందుకు సాగండి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళుకువ అవసరం.