Monday, 14 Jun, 11.12 pm వెబ్దునియా

కుంభం
కుంభం - 14, జూన్ 2021

కుంభం : బంధు మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. మీ అభిప్రాయాలకు కుటుంబీకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu
Top