మకరం:- కుటుంబ, ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి.
మకరం:- కుటుంబ, ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి.Advertisement ముఖ్యులను కలుసుకుంటారు. మీ కష్టానికి గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.