Thursday, 29 Jul, 11.17 pm వెబ్దునియా

మకరం
మకరం - 29, జులై 2021

మకరం : బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు వ్యాపారాలు ఊపందుకుంటాయి. రుణ, విదేశీయాన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu
Top