Monday, 12 Apr, 11.11 pm వెబ్దునియా

మిథునం
మిథునం - 12, ఏప్రియల్ 2021

మిథునం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహన చోదకులకు చికాకులు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించడం. సాహస ప్రయత్నాలు విరమించండి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu
Top