ప్రశ్న రావణ్ అరెస్టుపై బొజ్జ ఐశ్వర్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. ఆమె మాట్లాడుతూ... గొంతున్నవారిపై కేసులు పెడుతున్నారు.
నాకు అవసరంలేదు.
నేను కడుపులో వున్నప్పటి నుంచి మా అమ్మానాన్నలు ఉద్యమాలు చేశారు. నువ్వెంత, ఆఫ్టరాల్ నువ్వెంత. సామాన్య ప్రజల కోసం ముందడుగు వేస్తున్నాం. నువ్వు ఏం పీకుతావు.
చట్టం ఏమైనా నీ చుట్టమా. 11 కేసులు పెట్టారు. నువ్వు మా వెంట్రుక కూడా పీకలేవు. మేము రెడీగా వున్నాము.
ఇంకెంత? తిప్పికొడితే 2 సంవత్సరాలు టైం వుంది. ఈడ్చి తంతే నువ్వు హైదరాబాదులో పడతావ్. జాగ్రత్త ఒళ్లు దగ్గరపెట్టుకుని మసలుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు.

