BSNL
తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఒక ఆకర్షణీయమైన కొత్త ప్లాన్‌ను సోమవారం అందుబాటులోకి తెచ్చింది. రూ.599 రీఛార్జ్‌తో కొత్త ప్లానును రూపొందించింది.అంటే, ప్లాన్ మొత్తం మీద 210 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ సేవలు కొనసాగుతాయి. కానీ వేగం తగ్గుతుంది.
డేటాతో పాటు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయాలు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి. ఇంకా దీంతోపాటే, తక్కువ డేటా వినియోగించే వారి కోసం రూ.51 ప్లాన్‌ను కూడా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.

