Wednesday, 21 Apr, 11.13 pm వెబ్దునియా

సింహం
సింహం - 21, ఏప్రియల్ 2021

సింహం : పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల నుంచి అభ్యంతరాలెదుర్కొంటారు. ఉద్యోగస్తులకు త్వరలో పదోన్నతి, బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu
Top