Thursday, 29 Jul, 11.18 pm వెబ్దునియా

సింహం
సింహం - 29, జులై 2021

సింహం : ఎదుటివారిని వాక్‌చాతుర్యంతో ఆకట్టుకుంటారు. స్వర్ణకారులు, వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. మీ మంచి కోరుకునే వారు కంటే మీ చెడును కోరుకునేవారే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu
Top