Dailyhunt

తుల - 25, సెప్టెంబరు 2021

 తుల:- ఆర్థిక లావాదేవీలు అనుకూలం.
ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆడిటర్లకు చేజారిపోయిందన్న కేసులు మరల తిరిగి వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువుల ఇంట శుభసందర్భాల్లో కీలకపాత్ర వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రోజంతా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu