వృశ్చికం : బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి చికాకులు తప్పవు. నూతన వాతావరణం, పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలలో అసౌకర్యానికి గురవుతారు. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిదికాదు. స్త్రీలకు షాపింగ్‌లోనూ, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.