వెబ్దునియా
వెబ్దునియా

కరోనా నుంచి కోలుకున్న నర్సు.. కానీ, బ్లాక్ ఫంగస్ సోకడంతో సూసైడ్

  • 531d
  • 2 shares

తిరుపతిలో ఓ విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ బారినపడిన ఓ నర్సు ఆ వైరస్ మహమ్మారి నుంచి కోలుకుంది. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్‌స్‌ సోకింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ మహిళ ఆస్పత్రిలోని బాత్రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి రాష్ట్ర కోవిడ్ 19 ఆస్పత్రిలో ఆదివారం జరిగింది. ఈమె పేరు జయమ్మ. వయసు 60 యేళ్లు.


ఈ విషయంలో తిరుపతి ఆర్డీవో కె.నరసారెడ్డి మాట్లాడుతూ, మే 4వ తేదీన కరోనా వైరస్ బారినపడిన ఈ నర్సుకు మెరుగైన వైద్య సేవలు అందించండంతో మే 13వ తేదీన కోలుకుంది. అయితే, మే 25వ తేదీ తిరుపతిలోని స్విమ్స్ క్యాంపస్‌లో ఉన్న కోవిడ్ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ వైరస్ సోకడంతో మళ్లీ చేరింది.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

No Internet connection

Link Copied