Dailyhunt

వృషభం - 26, అక్టోబరు 2021

 వృషభం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంలబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి.
కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu