menu
Zee News తెలుగుసోషల్

Viral video: కోతికి గిఫ్ట్ ఇస్తే.. కోతి ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ చూసి తీరాల్సిందే

10 August 2020, 8:43 pm

కోతి పేరెత్తితేనే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అది వేసే కోతి వేషాలు. అలాగే కొన్నిసార్లు అచ్ఛం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ ఎంతో ఆకట్టుకుంటాయి. అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ( Monkey video goes viral ) అవుతోంది. ఈ వీడియోలో ఉన్న కోతి పేరు జార్జ్. జార్జ్ తనకు గిఫ్టుగా వచ్చిన బాక్స్ తీసుకొని అందులో ఏం ఉందా అనే సందేహంతో ఎంతో ఎగ్జైటెడ్‌గా ఓపెన్ చేసింది. అందులో ఉన్న వాటర్ బాటిల్‌ని చూసిన కోతి తన కోతి చేష్టలతో ఆ బాటిల్ మూతని తెరిచి లోపలికి తొంగి చూసి తదేకంగా పరిశీలించింది. ఆ తరువాత అందులో ఏం లేదు అని గ్రహించిందేమో మళ్లి ఆ బాటిల్‌ని మూత పెట్టింది. అలాగే కోతి ఆ బాటిల్‌తో పాటు వచ్చిన మ్యానువల్‌ను 'చదవడం' ప్రారంభిచింది.

Loading...

No Internet connection

Link Copied