Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
26, 28 తేదీల్లో చెన్నై-తిరుపతి రైళ్ల రద్దు

26, 28 తేదీల్లో చెన్నై-తిరుపతి రైళ్ల రద్దు

చెన్నై: అరక్కోణం యార్డ్‌ విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్‌-తిరుపతి సహా 8 రైళ్లను ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.

  • చెన్నై సెంట్రల్‌-తిరుపతి ఉదయం 6.30 గంటలు, మధ్యాహ్నం 2.24 గంటల సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 26,28 తేదీల్లో రద్దు.

  • చెన్నై సెంట్రల్‌-తిరుపతి సాయంత్రం 4.35 గంటల రైలు ఈ నెల 26వ తేది, తిరుపతి-చెన్నై సెంట్రల్‌ ఉదయం 10.10 గంటల రైలు ఈ నెల 26,28 తేదీల్లో రద్దు.

  • తిరుపతి-చెన్నై సెంట్రల్‌ ఉదయం సాయంత్రం 6.05గంటల రైలు ఈ నెల 26వ తేది రద్దు.

/span>

బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే..

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy