Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంచనాలకు అందని స్థాయిలో బంగారం పతనం

అంచనాలకు అందని స్థాయిలో బంగారం పతనం

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరలు ఊహించని స్థాయిలో పతనం అవుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం భయాలు, యూఎస్ ట్రెజరీ బాండ్స్‌పై రాబడులు పెరగడం, డాలర్ బలపడటం బంగారానికి డిమాండ్ తగ్గేలా చేస్తున్నాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 29) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,160కు పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,640కు, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,620కు చేరుకున్నాయి. నగరంలో కిలో వెండి రూ.2.44 లక్షలకు దిగొచ్చింది. నిన్న పసిడి ధరలు రూ.2500 మేర, వెండి ధర రూ.5 వేల మేర పతనమైన విషయం తెలిసిందే.


తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,50,160

₹1,37,640

₹1,12,620

నిజామాబాద్

₹1,50,160

₹1,37,640

₹1,12,620

ఖమ్మం

₹1,50,160

₹1,37,640

₹1,12,620


ఏపీలోని నగరాలు, పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,50,160

₹1,37,640

₹1,12,620

విశాఖపట్నం

₹1,50,160

₹1,37,640

₹1,12,620

అమరావతి

₹1,50,160

₹1,37,640

₹1,12,620

కాకినాడ

₹1,50,160

₹1,37,640

₹1,12,620

తిరుపతి

₹1,50,160

₹1,37,640

₹1,12,620


భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,50,160

₹1,37,640

₹1,15,340

ముంబై

₹1,50,160

₹1,37,640

₹1,12,620

ఢిల్లీ

₹1,50,310

₹1,37,790

₹1,12,770

కోల్‌కతా

₹1,50,160

₹1,37,640

₹1,12,620

బెంగళూరు

₹1,50,160

₹1,37,640

₹1,12,620

కేరళ

₹1,50,160

₹1,37,640

₹1,12,620

పుణె

₹1,50,160

₹1,37,640

₹1,12,620

వడోదరా

₹1,50,210

₹1,37,690

₹1,12,670

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

చమురు సలసల.. మార్కెట్‌ విలవిల

లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy