Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దిగొస్తున్న బంగారం, వెండి ధరలు..

దిగొస్తున్న బంగారం, వెండి ధరలు..

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకూ చుక్కల్ని తాకిన ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. ఇవాళ (శుక్రవారం) ఉదయం 6:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,120 ఉండగా..

22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,49,540గా ఉంది. కిలో వెండి ధర రూ.2,59,900కి పడిపోయింది.

ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,62,970కి చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,390కి చేరింది. వెండి ధర కిలో రూ.2,59,900గా ఉంది. ఇక, హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 24 క్యారెట్ల పసిడి రేటు రూ.1,62,970 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,49,390గా ఉంది. కిలో వెండి ధర రూ.2,64,900కి చేరుకుంది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,22,230

నిజామాబాద్

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,22,230

ఖమ్మం

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,22,230

వరంగల్

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,22,230

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,22,230

విశాఖపట్నం

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,22,230

గుంటూరు

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,22,230

నెల్లూరు

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,22,230

తిరుపతి

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,22,230

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,27,090

ముంబై

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,22,230

ఢిల్లీ

రూ.1,63,120

రూ.1,49,540

రూ.1,22,380

కోల్‌కతా

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,22,230

అహ్మదాబాద్

రూ.1,63,020

రూ.1,49,440

రూ.1,22,280

కేరళం

రూ.1,62,970

రూ.1,49,390

రూ.1,22,230

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలు కూడా చదవండి

2030 నాటికి భారత ఈవీ మార్కెట్‌

మార్కెట్లోకి యమహా వైజెడ్‌ఎఫ్-ఆర్‌2

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy