Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఆదివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,620గా ఉంది (Gold and Silver Rates).

ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,26,150గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు కూడా బాగా దిగి వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.1,95,000గా ఉంది.

తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,37,620

₹1,26,150

₹1,03,220

వరంగల్

₹1,37,620

₹1,26,150

₹1,03,220

నిజామాబాద్

₹1,37,620

₹1,26,150

₹1,03,220

ఖమ్మం

₹1,37,620

₹1,26,150

₹1,03,220

ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,37,620

₹1,26,150

₹1,03,220

విశాఖపట్నం

₹1,37,620

₹1,26,150

₹1,03,220

అమరావతి

₹1,37,620

₹1,26,150

₹1,03,220

కాకినాడ

₹1,37,620

₹1,26,150

₹1,03,220

తిరుపతి

₹1,37,620

₹1,26,150

₹1,03,220

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,37,620

₹1,26,150

₹1,03,300

ముంబై

₹1,37,620

₹1,26,150

₹1,03,220

ఢిల్లీ

₹1,37,770

₹1,26,300

₹1,03,370

కోల్‌కతా

₹1,37,620

₹1,26,150

₹1,03,220

కేరళం

₹1,37,620

₹1,26,150

₹1,03,220

పుణె

₹1,37,620

₹1,26,150

₹1,03,220

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలు కూడా చదవండి:

ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం

వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy