Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోల్డ్ రేట్స్.. ఈ వారం పెరిగే ఛాన్స్!

గోల్డ్ రేట్స్.. ఈ వారం పెరిగే ఛాన్స్!

ఇంటర్నెట్ డెస్క్: గతవారం భారత్‌లో బంగారం ధరలు రూ.710 మేర తగ్గాయి. అయితే, ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్ చెప్పిన తరుణంలో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

ఇప్పటికే ముడి చమురు బ్యారెల్ ధర కాస్త తగ్గిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఆగస్టు 3) ఉదయం 6.30 గంటల సమయంలో హైరదాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,210గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,32,190గా, రూ.18 క్యారెట్ల పసిడి ధర రూ. 1,08,150గా ఉంది.

తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 10 గ్రాముల గోల్డ్ రేట్స్

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,44,210

₹1,32,190

₹1,08,150

నిజామాబాద్

₹1,44,210

₹1,32,190

₹1,08,150

ఖమ్మం

₹1,44,210

₹1,32,190

₹1,08,150


ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 10 గ్రాముల బంగారం ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,44,210

₹1,32,190

₹1,08,150

విశాఖపట్నం

₹1,44,210

₹1,32,190

₹1,08,150

గుంటూరు

₹1,44,210

₹1,32,190

₹1,08,150

కాకినాడ

₹1,44,210

₹1,32,190

₹1,08,150

తిరుపతి

₹1,44,210

₹1,32,190

₹1,08,150


దేశంలోని నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు ఇలా..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,44,600

₹1,32,550

₹1,10,340

ముంబై

₹1,44,210

₹1,32,190

₹1,08,150

న్యూఢిల్లీ

₹1,44,360

₹1,32,240

₹1,08,300

కోల్‌కతా

₹1,44,210

₹1,32,190

₹1,08,150

బెంగళూరు

₹1,44,210

₹1,32,190

₹1,08,150

పుణె

₹1,44,210

₹1,32,190

₹1,08,150

వడోదరా

₹1,44,260

₹1,32,240

₹1,08,200

ఈ వార్తలనూ చదవండి:

స్టాక్ మార్కెట్స్.. తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చు!

భారత్‌లో పెరిగిన ఎఫ్‌పీఐ పెట్టుబడులు జులైలో రూ.20,200 కోట్లు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy