Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ఏరియాలు..

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ఏరియాలు..

హైదరాబాద్: చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్‌పార్క్‌ ఫీడర్‌ పరిధిలోని కాప్రా, శాంతివిహార్‌ కాలనీ, గ్రీన్‌పార్క్‌, అశోక్‌ కాలనీ, రామ్‌దాస్‏నగర్‌ పరిసర ప్రాంతాలలో గురువారం ఉదయం 10 నుంచి 12గంటల వరకు, లక్ష్మీపురం ఫీడర్‌ పరిధిలోని రుక్మిణీపురి, అయోధ్యనగర్‌, నయాక్రాంతినగర్‌, త్యాగరాయనగర్‌, లక్ష్మీపురం,

 బృందావన్‌ కాలనీ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, జనప్రియ ఫీడర్‌ పరిధిలోని జనప్రియ టౌన్‌షి్‌ప పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని సైనిక్‌పురి సెక్షన్‌ ఏఈ సత్యనారాయణ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల

జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy