Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

నేడు పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

ఇంటర్‌నెట్ డెస్క్: గత కొద్దిరోజులనుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నిన్నటి నుంచి పెరుగుతున్నాయి. నిన్న (మంగళవారం) హైదరాబాద్ మార్కెట్‌లో స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,160 రూపాయల వద్ద..

22 క్యారెట్ల బంగారం 1,40,400 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం 1,14,870 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

ఈ రోజు (బుధవారం) 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,53,170 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,40,410 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,14,880 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

తగ్గిన వెండి ధరలు ..

బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు తగ్గాయి. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు.. కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 26,990 రూపాయల వద్ద.. కేజీ వెండి 2,69,900 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

జైలు నుంచి రాగానే వరుస హత్యలా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy