Poha Dosa Recipe:ఉదయం సమయంలో ఎక్కువగా ఇడ్లీ,dosa,ఉప్మా వంటి వాటిని చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా అటుకులతో వెరైటీగా dosa లు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
ఎన్నో పోషకాలు మన శరీరానికి అందటమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
కావలసిన పదార్ధాలు
1 కప్పు అటుకులు
1 కప్పు బొంబాయి రవ్వ
1 కప్పు పెరుగు
½ స్పూన్ ఉప్పు
1 కప్పు నీరు
½ స్పూన్ బేకింగ్ పౌడర్
తయారి విధానం
ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు అటుకులు, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు మరియు ½ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి అరగంట అయ్యాక మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేయాలి.
Also Readడయాబెటిస్, కొలెస్ట్రాల్ వేధిస్తున్నాయా? ఈ గుప్పెడు గింజలతో అద్భుత ప్రయోజనాలు
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ½ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. పిండి నురుగుగా మారిన తర్వాత, వేడి పెనం మీద పిండిని పోయాలి.దోసె పైభాగం పూర్తిగా వేగిన తర్వాత… కొబ్బరి బెల్లం చట్నీతో అటుకుల దోసను ఆస్వాదించండి.
Also Readతెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా! | 100% రిజల్ట్
Also Readపార్లర్‌కు వెళ్లే పనిలేదు: పంచదార + శనగపిండితో మీ ముఖం నిగనిగలాడటం ఖాయం
Source: chaipakodi.com

