
Anemia home remedies in telugu : రక్తహీనత (Anemia) సమస్యను సహజంగా తగ్గించి, శరీరంలో రక్తాన్ని వేగంగా పెంచే అద్భుతమైన ఆకుకూర మన తోటకూర. ఐరన్ పుష్కలంగా ఉండే తోటకూరతో హీమోగ్లోబిన్‌ను ఎలా వృద్ధి చేసుకోవచ్చు, దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకోండి.
మన శరీరంలో రక్తం తక్కువగా ఉంటే రక్తహీనత సమస్య వస్తుంది. రక్త హీనత కారణంగా చాలా బలహీనంగా కనిపిస్తారు. ఎప్పుడూ అలసటగా ఉంటుంది. తరచూ తలనొప్పి వస్తుంది. ఏ పని చేయాలన్నా పెద్దగా ఆసక్తి ఉండదు. చాలా నీరసం,అలసట ఉంటాయి. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడూ కొన్ని ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మనం cauliflower తో కూర చేసినప్పుడు వాటి కాడలను పాడేస్తూ ఉంటాం. వాటిలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా మనకు ఆ విషయం తెలియక పాడేస్తూ ఉంటాం. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. వారంలో మూడు సార్లు cauliflower కాడలను కూరగా చేసుకొని తింటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది.
చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు ఉన్నా ఆకుకూర తోటకూర. తోటకూరలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య ఉన్నవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. వారంలో మూడు సార్లు తోటకూరను పప్పు లేదా కూర రూపంలో తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.
రోజుకు అర స్పూన్ చాలు.. 3 రోజుల్లో డయాబెటిస్, కొలెస్ట్రాల్‌కు శాశ్వత చెక్!
ఎండు ఖర్జూరం కూడా రక్తహీనతను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. చాలా మంది ఎండు ఖర్జూరం నమలటం కష్టంగా ఉంటుంది. అందువల్ల వాటిని చిన్న చ్న్న ముక్కలుగా చేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని పాలల్లో లేదా ఫ్రూట్ జ్యూస్ లలో లేదా కూరగాయల జ్యూస్ లలో కలుపుకొని తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది.
కేవలం 3 సార్లు వాడితే చాలు: ఆస్తమా, జలుబు, దగ్గు శాశ్వతంగా మాయం!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com
