Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రీతమ్ ఓ "గే".డబ్బుకోసమే సమంత అలా.. శ్రీరెడ్డి సంచలనం..!

ప్రీతమ్ ఓ "గే".డబ్బుకోసమే సమంత అలా.. శ్రీరెడ్డి సంచలనం..!

శ్రీరెడ్డి టాలీవుడ్ కి దూరమైనా టాలీవుడ్ మరియు ఏపీ, తెలంగాణ రాజకీయాలపై ఎప్పుడూ తన స్టైల్లో స్పందిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు సినీ పరిశ్రమలో సమంత నాగచైతన్య విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ అంశంపై శ్రీరెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ ఓ “గే” అంటూ శ్రీ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అతడు “గే” కాబట్టే అతనితో సమంత క్లోజ్ గా మూవ్ అవుతుంది అని వ్యాఖ్యానించింది. దానికే రిలేషన్ అంటగడతారా అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించింది. సమంత సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఒక మ్యారేజ్ బ్యూరో లో రిసెప్షనిస్ట్ గా పని చేసిందని చెప్పింది.

అంతేకాకుండా డబ్బు వ్యామోహం లో సమంత నాగచైతన్య ఇచ్చిన ఫ్రీడమ్ ను మిస్ యూస్ చేసుకొని కెరీర్ ను నాశనం చేసుకుంది అంటూ సంచలన ఆరోపణలు చేసింది. సమంత చైతన్య లలో ఎవరో ఒకరికి వేరే వాళ్ళతో రిలేషన్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది అంటూ శ్రీ రెడ్డి ఆరోపించింది. ఇక గత కొద్ది రోజులుగా సమంతకు తన స్టైలిస్ట్ ప్రీతమ్ తో ఉన్న రిలేషన్ షిప్ వల్లే చైతన్యతో విడిపోయింది అంటూ అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీ రెడ్డి పేల్చిన బాంబుతో ఈ కథ ఎటువైపు వెళ్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

  1. డేంజరెస్ ట్రైలర్…రెచ్చిపోయిన వర్మ భామలు..!
  2. Samantha Father: ఆ విషయం తెలియగానే నా మైండ్ బ్లాక్ .. సమంత తండ్రి ఎమోషనల్
  3. Rajinikanth: 'అన్నాత్తే'లో ఎస్పీ బాలు చివరి పాట.. రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu