Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ACB Attack | ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్.

Bala Raju September 18, 2026prabhanews.com, Telangana, TG News

ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో దాడి

ACB Attack | ఖమ్మం, ఆంధ్రప్రభ : St బాయ్స్ హాస్టల్ (ఐటీడీఏ ) చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ హాస్టల్ లో వర్కర్( కుక్) జీతం చేయడానికి వార్డెన్ భూక్యా వాల్ సింహ రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీని అశ్రాయించారు.

ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మారుమూల ప్రాంతాల నుండి కూడా ఏసీబీ ఫిర్యాదులు అందుతున్నాయి. ఏసీబీ డి ఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో విజయవంతం గా దాడులు చేసి పట్టుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News