Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సాగర్‌ హైవేపై రాస్తారోకో

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

రద కాల్వకు నీరు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే భగత్‌ డిమాండ్‌

పెద్దవూర, ఆంధ్రప్రభ : నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని పెద్దవూర వరద కాల్వకు నీటిని విడుదల చేయాలని, డీ8, డీ9 కాల్వల ద్వారా నీటిని నింపాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతుల సమస్యలను పరిష్కరించి సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News