Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP student loans: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు అదిరిపోయే పథకం...పావలా వడ్డీకే రుణాలు

AP student loans: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు అదిరిపోయే పథకం...పావలా వడ్డీకే రుణాలు

SAKSHI EDUCATION 6 months ago
  • ఉన్నత విద్యను విదేశాల్లో అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ఈ స్కీమ్ ద్వారా కేవలం పావలా (25 పైసల) వడ్డీకే రుణాలు అందిస్తారు.
  • చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.
  • విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, 2026 జనవరిలో రాష్ట్రంలో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు.
  • విద్యార్థులను మంత్రి నారా లోకేశ్ చదివిన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
  • విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించడానికి, ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి వారికి విదేశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ శిక్షణను దశలవారీగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ అందిస్తారు.
  • ఉపాధ్యాయులను గౌరవించడమే కూటమి ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని సీఎం స్పష్టం చేశారు.
  • 'వికసిత్ భారత్' పేరుతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లుగానే, రాష్ట్రంలో తాము స్వర్ణాంధ్ర తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
  • భవిష్యత్తులో పిల్లలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
  • ఈ సందర్భంగా మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి చేపట్టిన 'ముస్తాబు' కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.

ఎ) విద్యోన్నతి
బి) షైనింగ్ స్టార్స్
సి) కలలకు రెక్కలు
డి) గ్లోబల్ ఎడ్యుకేషన్

ఎ) స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్
బి) షైనింగ్ స్టార్స్
సి) కలలకు రెక్కలు
డి) వికసిత్ విద్య

మీ ప్లాన్ వీళ్ళలా ఉంటే...21 ఏళ్లకు IAS అవడం సాధ్యమే...!

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education