- సంస్థ: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), బీబీనగర్
- పోస్టు పేరు: గెస్ట్ ఫ్యాకల్టీ
06
తాత్కాలిక ప్రాతిపదిక
ఆఫ్‌లైన్
జూలై 22, 2026
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు కింది విభాగాల్లో భర్తీ చేయనున్నారు.
- కమ్యూనికేటివ్ ఇంగ్లిష్
- తెలుగు
- అప్లైడ్ సైకాలజీ
- అప్లైడ్ న్యూట్రిషన్ & డైటెటిక్స్
- అప్లైడ్ సోషియాలజీ
- స్టాటిస్టిక్స్
- సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ (Post Graduation) ఉత్తీర్ణత.
- కనీసం మూడు సంవత్సరాల బోధన అనుభవం తప్పనిసరి.
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా
చైర్‌పర్సన్, రిక్రూట్‌మెంట్ సెల్
AIIMS Bibinagar
Hyderabad Metropolitan Region (HMR),
తెలంగాణ - 508126
22 జూలై 2026
వెబ్‌సైట్: https://www.aiimsbibinagar.edu.in
![]() ![]() | ![]() ![]() | ![]() |






