Dailyhunt
IRFCLలో 23 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!

IRFCLలో 23 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!

SAKSHI EDUCATION 3 weeks ago

23. అసిస్టెంట్‌(ఎన్‌ఈ5 లెవల్‌)-16, అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌)ఈ1 లెవల్‌-07.
గుర్తింపు పొందిన యూనివర్శిటీ, సంస్థ నుంచి సీఏ/సీఎంఏ, ఎంబీఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఉత్తీర్ణులవ్వాలి.

18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
నెలకు అసిస్టెంట్‌కు రూ.21,000 నుంచి రూ.74,000, అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.40,000 నుంచి రూ.1,40,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్‌ల పరిశీలన, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
01.05.2026.
జూన్‌ 2026.
వెబ్‌సైట్‌: https://irfc.co.in/

>> ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో 30 ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఎంపిక!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education