నాసిక్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), ఎయిర్‌క్రాఫ్ట్ డివిజన్‌లోని ఇండస్ట్రియల్ హెల్త్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన విజిటింగ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సైకియాట్రిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. MBBS, MD, DNB అర్హతలతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వైద్యులకు ఇది మంచి అవకాశం.
02 పోస్టులు
| పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|
| సైకియాట్రిస్ట్ | 01 |
| ఎండోక్రైనాలజిస్ట్ | 01 |
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో MBBS పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత స్పెషలైజేషన్‌లో MD / DNB అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
అభ్యర్థుల గరిష్ఠ వయసు 65 సంవత్సరాలు మించకూడదు.
HAL Visiting Consultant పోస్టులకు అభ్యర్థుల ఎంపిక:
వ్యక్తిగత ఇంటర్వ్యూ (Personal Interview) ఆధారంగా నిర్వహిస్తారు.
అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి చేసిన దరఖాస్తును కింది చిరునామాకు పంపించాలి.
చీఫ్ మేనేజర్,
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL),
ఎయిర్‌క్రాఫ్ట్ డివిజన్,
నాసిక్ ఒజర్ టౌన్‌షిప్ (పోస్ట్),
నాసిక్ - 422207
సెప్టెంబర్ 26, 2026
వెబ్‌సైట్: www.halindia.com
>> Engineers India Limitedలో 61 ఉద్యోగాలు.. రూ.2.40 లక్షల వరకు వేతనం!
![]() ![]() | ![]() ![]() | ![]() |






