Dailyhunt
ప్రధాని కొత్త ఆఫీస్ ఇక పై అక్కడే..!

ప్రధాని కొత్త ఆఫీస్ ఇక పై అక్కడే..!

SAKSHI EDUCATION 2 months ago
  • కర్తవ్య భవన్‌-1, కర్తవ్య భవన్‌-2ను సైతం ప్రారంభించారు.
  • పీఎంఓతోపాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్‌ సెక్రెటేరియట్‌ కూడా సేవా తీర్థ్‌ లోనే కొలువుదీరాయి.
  • ప్రస్తుతం ఇవి ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి.
  • కేంద్ర న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ శాఖలతోపాటు ఇతర శాఖలను ఏర్పా టు చేస్తున్నారు.
  • ప్రస్తుతం ఆయా శాఖల కార్యాలయాలు లుటెన్స్‌ ఢిల్లీ రైసినా హిల్స్‌లోని నార్త్‌ బ్లాక్, సౌత్‌ బ్లాక్‌లో ఉన్నాయి. వాటిని ఖాళీ చేయబోతున్నారు.

ప్రధాని మోదీ చివరిసారిగా సౌత్‌ బ్లాక్‌లో శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.
నార్త్‌ బ్లాక్‌ నుంచి కేంద్ర హోంశాఖ కార్యాలయాన్ని ఇప్పటికే కామన్‌ సెంట్రల్‌ సెక్రెటేరియెట్‌లోని 347 రూమ్‌ కాంప్లెక్స్‌కు తరలించారు.

A) కర్తవ్య భవన్
B) సేవా తీర్థ్
C) సౌత్ బ్లాక్
D) సెంట్రల్ విస్టా

i. ఈ భవనాన్ని ఫిబ్రవరి 13, 2026న ప్రధాని మోదీ ప్రారంభించారు.
ii. పీఎంఓతో పాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం కూడా ఇక్కడే కొలువుదీరనుంది.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A) i మాత్రమే
B) ii మాత్రమే
C) i మరియు ii రెండూ
D) ఏదీ కాదు

A) సేవా తీర్థ్
B) కర్తవ్య భవన్-1 మరియు కర్తవ్య భవన్-2
C) కామన్ సెంట్రల్ సెక్రెటేరియట్
D) పార్లమెంట్ భవన్

A) సేవా తీర్థ్
B) కర్తవ్య భవన్-2
C) కామన్ సెంట్రల్ సెక్రెటేరియెట్‌లోని 347 రూమ్ కాంప్లెక్స్
D) నార్త్ ఎవెన్యూ

భవనం విభాగాలు/విధులు
1. సేవా తీర్థ్ b. పీఎంఓ, కేబినెట్ సెక్రెటేరియట్
2. కర్తవ్య భవన్-1 & 2 a. రక్షణ, ఆర్థిక, ఆరోగ్య శాఖలు
3. సౌత్ బ్లాక్ c. గత పీఎంఓ కార్యాలయం
సరైన కోడ్‌ను ఎంచుకోండి:
A) 1-b, 2-a, 3-c
B) 1-a, 2-b, 3-c
C) 1-c, 2-a, 3-b
D) 1-b, 2-c, 3-a

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education