Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' మూవీ రిలీజ్ డేట్ ఖరారు?

ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' మూవీ రిలీజ్ డేట్ ఖరారు?

వార్త 20 hrs ago

Epic movie: తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపిన మహనీయుడు ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ 92వ జయంతిని సంగారెడ్డి జిల్లా చౌట్కూర్‌ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ నామాల కిష్టయ్య, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శంకర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Read Also : Actress Meena: కులం, మతం కావు మానవత్వమే ముఖ్యం.. మీనా ఆసక్తికర వ్యాఖ్యలు

Epic movie: ఆకట్టుకుంటున్న టీజర్, యూకే బ్యాక్‌డ్రాప్

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టీజర్ ప్రకారం ఈ కథ యూకే నేపథ్యంలో సాగుతుంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఆదిత్య (ఆనంద్ దేవరకొండ), కడలి (వైష్ణవి చైతన్య) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇంగ్లండ్‌లోని బోర్న్‌మత్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లిన ఒక సగటు మధ్యతరగతి కుర్రాడిగా ఆనంద్ పాత్ర ఇందులో కనిపిస్తుంది.

నవ్వులు పూయించిన వీడియో కాల్ సీన్

టీజర్‌లోని ఓ సన్నివేశం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. తన గదిలో గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు ఆదిత్యకు ఇండియా నుంచి తల్లిదండ్రులు వీడియో కాల్ చేస్తారు. షర్ట్ లేకుండా ఉన్న కొడుకును చూసి తండ్రి (శివాజీ) మందలించడం, దానికి ఆదిత్య తాను వర్కౌట్ చేస్తున్నానని అబద్ధం చెప్పే సీన్ సరదాగా అనిపించింది. ఈ టీజర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రాఫర్‌గా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 Release date confirmed for Anand Deverakonda’s ‘Epic’ movie?

నేడు ప్రజా గాయకుడు గద్దర్ మూడో వర్ధంతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha