Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐరోపా సమాఖ్యకు ట్రంప్ షాక్: కార్లపై 25 శాతం అదనపు సుంకం!

ఐరోపా సమాఖ్యకు ట్రంప్ షాక్: కార్లపై 25 శాతం అదనపు సుంకం!

వార్త 1 month ago

EU Cars Tariffs: అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ఐరోపా సమాఖ్యకు (EU) షాక్ ఇచ్చారు. గతంలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను అమలు చేయడంలో ఈయూ వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ, అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.

Read Also:Indus Waters Treaty: పాకిస్థాన్ కు బిగ్ షాక్.. సింధు ఒప్పందంపై భారత్ ఉక్కుపాదం!

 EU Cars Tariffs,Trump

EU Cars Tariffs: కార్లు, ట్రక్కులపై భారీ భారం

ఈయూ కార్లపై సుంకం 25శాతానికి పెంపు చేస్తూ, తమ దేశంతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయని ఐరోపా సమాఖ్య (ఈయూ) పై అదనపు సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈయూ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై ఈ సుంకాన్ని పెంచుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఇరాన్ తర్వాత క్యూబానే టార్గెట్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha