Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాతో చర్చల్లో పురోగతి ఉంది.. కానీ ఒప్పందానికి ఇంకా సమయం పడుతుంది

అమెరికాతో చర్చల్లో పురోగతి ఉంది.. కానీ ఒప్పందానికి ఇంకా సమయం పడుతుంది

వార్త 2 months ago

Iran Speaker: అమెరికాతో కొనసాగుతున్న చర్చల్లో కొంతమేర సానుకూల పురోగతి లభించిందని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహ్మద్ బాగేర్ గాలిబాఫ్ వెల్లడించారు.

శనివారం రాత్రి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయని, అయితే పూర్తిస్థాయి ఒప్పందం కుదరడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని స్పష్టం చేశారు.

Read Also:Indian Oil Tankers Return from Hormuz: హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కాల్పులు: వెనక్కి మళ్లిన రెండు భారత నౌకలు

Iran Speaker: ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధులలో ఒకరైన గాలిబాఫ్ మాట్లాడుతూ.. “మేము చర్చల్లో ముందుకు సాగుతున్నాం, కానీ కొన్ని ప్రాథమిక అంశాల విషయంలో ఇరు పక్షాల మధ్య ఇంకా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి” అని తెలిపారు. కీలకమైన అంశాలపై ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని, తుది చర్చల దశకు చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నెలకొన్న అడ్డంకులను అధిగమించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్… 500 మందికి షాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha