Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమీన్‌పూర్‌లో ఎస్టీపీ ప్లాంట్‌పై ఉద్రిక్తత

అమీన్‌పూర్‌లో ఎస్టీపీ ప్లాంట్‌పై ఉద్రిక్తత

వార్త 2 months ago

Aminpur STP Plant Protest: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో STP ప్లాంట్ పెట్టాడని తీవ్రంగా వ్యతిరేకించిన అమీన్ పూర్ లో ఉన్న వివిధ కాలనీ వాసులు.

ప్రజల మధ్య STP ప్లాంట్ వద్దు అని. ఆందోళన చేపట్టిన అమీన్ పూర్ ప్రజలు. మద్దతు తెల్పిన పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అధికారుల తో మాట్లాడి ప్లాంట్ ను రద్దు చేయిస్తాను అని హామీ. ప్లాంట్ పనులు తాత్కాలికంగా ఆపివేసిన అధికారులు…

 Aminpur STP Plant Protest: Tension over STP plant in Aminpur

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha