Dailyhunt

Andhra Pradesh: తల్లిని సజీవదహనం చేసిన కూతురు.. ఎక్కడంటే?

వార్త 1 month ago
Andhra Pradesh: తల్లిని సజీవదహనం చేసిన కూతురు.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో, సత్తెనపల్లి పట్టణంలో ఒక కూతురు తన కన్నతల్లినే సజీవదహనం చేసింది. కుటుంబంలో చోటుచేసుకున్న వివాదాలే ఈ ఘోరానికి కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నెల 8న ఈ ఘటన జరిగింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఇది హత్యగా తేలింది.ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Andhra Pradesh: నేటి నుంచి పీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

Read hindi news: hindi.vaartha.com

Maharashtra: ఎలుగుబంటి దాడిలో ఒకరు మృతి.. 8 మందికి గాయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha