Dailyhunt
AP Budget 2026: బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు

AP Budget 2026: బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు

వార్త 1 month ago

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.శాఖలవారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.

AP: లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు

బడ్జెట్ వివరాలు:

ధరల స్థిరీకరణ నిధి - రూ. 500 కోట్లు.

మొత్తం బడ్జెట్ - రూ.3,32,205 కోట్లు

రెవెన్యూ వ్యయం - రూ.2,56,143 కోట్లు

రెవెన్యూ లోటు - రూ.22,002 కోట్లు

మూలధన వ్యయం - రూ.53,915 కోట్లు

ద్రవ్య లోటు - రూ.75,868 కోట్లు

సర్దుబాటు నిధి - రూ.1,500 కోట్లు

రాజధాని అమరావతి నిర్మాణానికి - రూ.6,000 కోట్లు

విశాఖ ఆర్థిక ప్రాంతానికి (ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు) - రూ.28,000 కోట్లు

రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు - రూ.13,546 కోట్లు

విద్యుత్‌ రంగానికి - రూ.13,934 కోట్లు

పరిశ్రమలకు - రూ.3,161 కోట్లు

ఎన్టీఆర్‌ వైద్య సేవకు - రూ.4,000 కోట్లు

జల్‌ జీవన్‌కు - రూ.4,000 కోట్లు

రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు - రూ.30,000 కోట్లు

వీబీ జీ రామ్‌ జీకి - రూ.8,365 కోట్లు

గృహ నిర్మాణ రంగానికి - రూ.5,451 కోట్లు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు - రూ.1,037 కోట్లు

తల్లికి వందనంకు - రూ. 9,668 కోట్లు

మహిళా, శిశు సంక్షేమానికి - రూ. 4,581 కోట్లు

సాగు నీటి ప్రాజెక్టులకు - రూ. 9,906 కోట్లు

రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు - రూ. 1,927 కోట్లు

అన్నదాత సుఖీభవకు - రూ. 6,600 కోట్లు

స్కిల్ డెవలప్‌మెంట్‌ కు - రూ. 1,232 కోట్లు

యూత్ అండ్ స్పోర్ట్స్‌కు - రూ. 438 కోట్లు

మనబడి- మన భవిష్యత్ పథకానికి - రూ. 1,500 కోట్లు

పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకు - రూ. 707 కోట్లు

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి - రూ. 654 కోట్లు

స్కాలర్‌షిప్‌ లకు - రూ. 3,836 కోట్లు

సమగ్ర శిక్షణకు - రూ. 2,946 కోట్లు

ఉన్నత విద్యకు - రూ. 2,566 కోట్లు

పాఠశాల విద్యకు - రూ. 32,308 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖకు - రూ. 19,306 కోట్లు

డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి - రూ. 2,161 కోట్లు

మత్య్సకారులకు - రూ. 260 కోట్లు

పోలవరం ప్రాజెక్టుకు - రూ. 6,105 కోట్లు

Read hindi news: hindi.vaartha.com

Vizag Crime News: మధురవాడలో భారీ చోరీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha