Dailyhunt
AP Crime: అనుమానంతో భార్యపై చెంపదెబ్బ కొడితే ప్రాణాలే పోయాయి

AP Crime: అనుమానంతో భార్యపై చెంపదెబ్బ కొడితే ప్రాణాలే పోయాయి

వార్త 3 months ago

ఆంధ్రప్రదేశ్ (AP Crime) లోని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్యపై అనుమానంతో భర్త కొట్టడంతో ఓ వివాహిత మృతి చెందింది.

పల్లేట్ కుర్రుకు చెందిన వెంకట సౌజన్యకు 15 ఏళ్ల క్రితం ఇల్ల శ్రీహరితో వివాహమైంది.

Read also: Immadi Ravi: రవి బెయిల్ పిటిషన్లను కొట్టేసిన నాంపల్లి కోర్ట్

కేసు దర్యాప్తు

మంగళవారం ఆమెపై అనుమానంతో భర్త చెంపపై గట్టిగా కొట్టడంతో సౌజన్య అపస్మారక స్థితికి చేరుకుంది. అమలాపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Vishapatnam: 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరైన మంత్రి లోకేష్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha