Raakasa Movie OTT: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన 'రాకాస' (Raakasa) చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. లేడీ డైరెక్టర్ మానస శర్మ టేకింగ్, నిహారిక కొణిదెల ప్రమోషన్లు తోడవడంతో ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ మూవీగా నిలిచింది.
Read Also:Peddi Movie updates: మరో ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ ఫినిష్.. జూన్‌లో థియేటర్లు షేక్!
Raakasa Movie OTT Release Date
Raakasa Movie OTT: ఓటీటీ అగ్రిమెంట్ అప్‌డేట్
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది.థియేట్రికల్ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఓటీటీలో రావాలనే నిబంధన ఉంది. దీని ప్రకారం, ‘రాకాస’ మూవీ మే మొదటి వారం లేదా రెండో వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి వంటి హేమాహేమీలు ఈ సినిమాలో నటించడంతో ఓటీటీలో కూడా దీనికి మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

