Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలయ్యను కలిసిన ముంటిమడుగు కేశవరెడ్డి

బాలయ్యను కలిసిన ముంటిమడుగు కేశవరెడ్డి

వార్త 2 months ago

Nandamuri Balakrishna: శింగనమల ఏప్రిల్ 16 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తనయుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశంపార్టీ నందుఅత్యంత కీలకమైన పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైనందున గురువారం అమరావతిలోఆయనను మడకశిర ఎమ్మెల్యే MS రాజుతోకలిసి అనంతపురం జిల్లా ADCCB బ్యాంకు చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి.

మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట కడప డిసిసిబి చైర్మన్.ఎం సూర్య నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కాకినాడ యాంకరేజ్ పోర్టులోఆకస్మిక తనిఖీలు - భారీగా బియ్యం నిల్వల గుర్తింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha