Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి

బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి

వార్త 2 weeks ago

Nana Patekar Passes Away: బాలీవుడ్ మరియు మరాఠీ చిత్ర పరిశ్రమల దిగ్గజ నటుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం కన్నుమూశారు. గోవాలోని తన స్వగృహంలో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు.

తక్షణమే ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

వైద్యుల తీవ్ర ప్రయత్నం విఫలం

గోవాలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రి ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ శేఖర్ సల్కర్ తెలిపిన వివరాల ప్రకారం… వైద్య నిపుణులు దాదాపు 45 నిమిషాల పాటు నిరంతరాయంగా సీపీఆర్ (CPR) చేసి ఆయన ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. అయినప్పటికీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, ఆయన ప్రాణాలు నిలపలేకపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

చరణ్ - సుక్కు మూవీ అప్డేట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha