Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో (POCSO) కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది.
ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక అధికారి (డీసీపీ) రితిరాజ్ తాజా పరిణామాలను మీడియాకు వివరించారు. నిందితుడు పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు.
Read Also:Bandi Bhagirath POCSO Case: భగీరథ్ కేసులో విచారణకు సహకరించండి: మంత్రి పొన్నం
Bandi Bhagirath
Bandi Bhagirath POCSO Case Update: పోలీసుల గాలింపు.. స్విచ్ ఆఫ్‌లో మొబైల్
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.గత మూడు రోజులుగా భగీరథ్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని అధికారులు తెలిపారు.సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, అతను పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని.. మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుందని చెప్పారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
Secunderabad Yavan Murder:యావన్ హత్య కేసులో 10 మంది అరెస్ట్!

