Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె ఖండిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
Read Also: Ponguleti : కేసీఆర్ ను 'కాకి' తో పోల్చిన మంత్రి పొంగులేటి
Konda Surekha
Konda Surekha : వివరణ తీసుకోవాల్సింది: కొండా సురేఖ
తనపై బర్తరఫ్ వేటు వేసేందుకు తీసుకున్న నిర్ణయానికి ముందు తన వైపు వివరణ తీసుకుని ఉంటే బాగుండేదని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఎలాంటి ముందస్తు వివరణ కోరకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై ఆమె తన తీవ్ర వ్యతిరేకతను మరియు నిరసనను వ్యక్తం చేశారు.

