Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్ రెండో దశ ఎన్నికలు.. 11 గంటలకే 40 శాతానికి చేరువలో ఓటింగ్

బెంగాల్ రెండో దశ ఎన్నికలు.. 11 గంటలకే 40 శాతానికి చేరువలో ఓటింగ్

వార్త 1 month ago

Bengal Election 2026 Phase 2: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపిస్తోంది.

Read Also:Gurugram Transformer Accident: స్కూటీ పార్క్ చేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్ తగిలి యువకుడు మృతి

 West Bengal Election 2026 Phase 2 Live

Bengal Election 2026 Phase 2: ఓటు హక్కు వినియోగించుకుంటున్న బెంగాల్ ఓటర్లు

పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్సాహంగా సాగుతోంది.ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా ఉంచారు.ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 39.97 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎండ తీవ్రత పెరుగుతున్నా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అమెరికా 250 ఏళ్ల వేడుకలు: ట్రంప్ ఫొటోతో ప్రత్యేక పాస్‌పోర్ట్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha