Bengaluru Highway Accident: బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం

Bengaluru Highway Accident: బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం

వార్త

వార్త

53d

Loading...
Bengaluru Highway Accident: బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం

Bengaluru Highway Accident: బెంగళూరు శివార్లలోని హోస్కోట్-దబాస్‌పేట్ జాతీయ రహదారి (NH-648)పై శుక్రవారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.

అతివేగం కారణంగా జరిగిన భీకర చైన్ కొలిజన్ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Read Also: Andhra Pradesh: తల్లిని సజీవదహనం చేసిన కూతురు.. ఎక్కడంటే?

ప్రమాదం వివరాలు

అతివేగంగా దూసుకొచ్చిన ఒక XUV700 కారు ముందు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం కారు నియంత్రణ కోల్పోయి, ఎదురుగా వస్తున్న క్యాంటర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో వెనుక నుండి వస్తున్న మరో కారు కూడా వీటిని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

నుజ్జునుజ్జైన వాహనాలు - తీవ్రత

ఈ చైన్ రియాక్షన్ ప్రమాదంలో రెండు కార్లు, ఒక ట్రక్కు, ఒక బైక్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద స్థలంలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Chittoor: కారుపై కంటైనర్‌ బోల్తా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha