Bhogi Movie Updates: సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 'భోగి' చిత్రం నుంచి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Read Also:Raaka : అల్లు అర్జున్ 'రాకా' కు భారీ డిమాండ్
Anupama Parameswaran First Look Bhogi Movie
Bhogi Movie Updates: అనుపమ పరమేశ్వరన్ ‘సులోచన రాణి’ లుక్
శర్వానంద్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా రాబోతున్న ‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్ పాత్రపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.ఈ సినిమాలో ఆమె ‘కందుల సులోచన రాణి’ అనే ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శర్వానంద్ ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఇప్పుడు అనుపమ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
మూడు ముళ్లతో ఒక్కటైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్-కావ్యా రెడ్డి

